కాకినాడ లో
ప్రక్రుతి వ్యవసాయము గురించి ఒక రోజు శిబిరం.
ప్రస్తుతము ప్రకృతి వ్యవసాయము చేస్తున్న వారికి, భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయము చేద్దాము అనుకునే వారికి ఆహ్వానము.
ప్రవేశము రుసుము : Rs.100/- ముందుగా ఫోను ద్వారా పేరు నమోదు చేసుకోవలెను.
అవగాహన కల్పించు వారు :
శ్రీ. విజయ్ రామ్ గారు. S.A.V.E సంస్థ వ్యవస్థాపకులు.
తేదీ : ౨౨.౧౨.౨౦౧౯ ( 22 .12 .2019 ) , ఆదివారము.
శిక్షణ ప్రదేశము : కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్
ఆసక్తి కలవారు వారి వారి పేర్లను కిందన ఇచ్చిన ఫోను నంబర్లలో ముందుగా నమోదు చేసుకోవలెను.
పుస్తకము . పెన్ను తీసుకొని రావలెను.
వీలు అయితే స్టీలు ప్లేట్ ( భోజనము చెయ్యడానికి ) తీసుకొని రావలెను.
అవగాహన కార్యక్రమాలు :
✔ ప్రకృతి వ్యవసాయము అంటే ఏమిటి? ఇప్పుడు మనము ఎందుకు ప్రకృతి వ్యవసాయము చేయాలి?
✔ పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకొనే మార్గములు.
అధిక ఆదాయము కొరకు అంతర పంటలు.
✔ పంట వ్యర్ధాలను వాడికోవడము, ఆచ్చాదన ( మల్చింగ్ ) విశేషములు ,
✔ ప్లాస్టిక్ వినిమాయాన్ని పొలములలోను, నిత్య జీవితములోను తగ్గించుకునే విధానములు.
✔ రైతులు పంటలను, మొత్తము నేరుగా అమ్ముకోకుండా కొంత మొత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవడము, అధిక ఆదాయముకోసము ప్రయత్నములు.
✔ వాన నీటిని సంరక్షించు కొని తిరిగి వాడుకునే విధానములు.
✔ దేశీ విత్తనముల ఆవశ్యకత, దాచుకొని వినియోగించడము, ఇతర రైతులతో పంచుకోవడము.
✔ వ్యవసాయములో
దేశ వాళి ఆవు , దేశ వాళి ఎద్దు ప్రాముఖ్యత
నిర్వహించు వారు : S.A.V.E. ( Society for Awareness and Vision on Environment).
సమాచారము కోసము
దూరవాణి :
8688998047
9449596039
S.A.V.E. ఆఫీస్ , భాగ్యనగరం, 040- 27654337 ( 10 a.m to 6 p.m ), గురువారం సెలవు.