Towards Praktuti — daily routine and Naadi chikitsa

తిరిగి ప్రకృతి వైపు
అందరికి నమస్కారం

నేటి ఆధునిక కాలంలో పెరుగుతున్న వ్యాధులకు కారణం అవగాహన లేకపోవడం.

విషయం:-
👉🏻 నాడి విజ్ఞానం మీద అవగాహన మరియు పరిశీలన
👉🏻 మానసిక శారీరక వ్యాధుల గుర్తింపు మరియు గృహ చికిత్స
👉🏻 వ్యాధులకు అనుగుణంగా ఆహారంలో పత్యం ,అపత్యం
👉🏻 ప్రకృతిక దినచర్య

🕰 తేదీ:- ఫిబ్రవరి – 2 – 2020 న
ఉదయం 8:30-12:30 వరకు

🙏🏻 గురుదక్షిణ:- ₹50 🙏🏻
ఫోన్ :- 9394804640

నిర్వహించు వారు :-
భాగ్యనగర్ గోపాలురు భాగ్యనగరం
తెలంగాణ

Venue:- Swami Ramananda Tirtha Memorial Committee
3-10-342/9, Brahman Wadi, Begumpet, Hyderabad, Telangana 500016.
https://maps.app.goo.gl/W3rPFBW5dDEmasKx9

రిజిస్ట్రేషన్:- https://docs.google.com/forms/d/e/1FAIpQLScVlOcmV_RBumUEHh9ceNk734ESQvBo3dE8JZz8VZ9jMMSJAA/viewform?usp=sf_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *